Illegal Affair : భర్త అన్నతో హనీమూన్.. ఆ పనిచేస్తుండగా దొరికేసిన భార్య
- భర్త అన్నతో హనీమూన్
- ఆ పనిచేస్తుండగా దొరికేసిన భార్య
- పోలీస్ స్టేషన్ లో సీన్ రివర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Affair : వివాహం తర్వాత కూడా కొందరు తమ జీవిత భాగస్వామిని మోసం చేయడమే పని. అలాంటిదే ఓ విచిత్రమైన కథ ఇప్పుడు బయటపడింది. అరరియా జిల్లాలో ఓ పెళ్లైన మహిళ తన భర్తను ఏకంగా 9 ఏళ్లుగా మోసం చేస్తూ వస్తోంది. ఆశ్చర్యం ఏంటంటే… ఆమె ఎవరితో లవ్ ఎఫైర్ పెట్టుకుందో తెలుసా? తన భర్త సొంత అన్నతోనే..! ఈ ఇద్దరూ ఒక్కోసారి నేపాల్ వెళ్లి హనీమూన్‌లు కూడా జరుపుకునేవారు. కానీ ఈసారి అద్భుతం జరిగిపోయింది. భార్య తన అన్నతో నేపాల్ వెళ్లినట్టు తెల్సుకున్న భర్త, వెంటనే అక్కడికి వెళ్లి హోటల్లోనే ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసాడు. వెంటనే గొడవ పెట్టి, వాళ్లను ఇండియా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Shrashti Verma: తెల్ల చీరలో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ..!
Also Read
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
- Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
ఫారబిస్గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన భర్త “నా భార్య పరువు తీసే పని చేసింది.. నా భార్య కనీసం నా కూతురి గురించి కూడా ఆలోచించలేదు. వీళ్ళిద్దరికీ కఠినంగా శిక్ష వేయండి” అని వేడుకున్నాడు. కానీ… పోలీసులేం చేశారు? ఇద్దరికీ బాండ్ పై సంతకం తీసుకుని ఇంటికి పంపేశారు. ఇది మొదటి సారి కాదు. ఏడాది క్రితమే భర్త ఫిర్యాదు ఇచ్చాడు.. తన భార్య, తన అన్నల మధ్య రిలేషన్ ఉందని. అప్పుడే సమస్య పెద్దదయ్యింది. పోలీసుల మధ్యస్తంతో సర్దుబాటు అయ్యింది. కానీ… తర్వాతా రిలేషన్ ఆగలేదు. బాధితుడి అన్న తాను పెళ్లి అయిన భార్యను కూడా వదిలేశాడు. అంతే కాదు, తన కూతురు ముందు తన అన్నతో రిలేషన్‌లో ఉన్న భార్యను చూస్తూ భర్త తట్టుకోలేక పోతున్నాడు.
“సార్, నేను నా భార్యకు ఎంతో నచ్చజెప్పాను. మా బిడ్డ గురించి ఆలోచన చేయమని కూడా చెప్పాను. అయినా వినలేదు. నా భార్య, నా అన్న కలిసి నన్నే కొట్టారు కూడా. ఇప్పుడు నేను హోటల్లో పట్టుకున్నాను. వీళ్లిద్దరికి కచ్చితంగా శిక్ష పడాలి” అని భర్త వాపోతున్నాడు. కానీ పోలీసులు మాట్లాడుతూ.. హోటల్లో వాళ్లు లీగల్ డాక్యుమెంట్లతో బుక్ అయ్యారని, అందుకే బలమైన చర్య తీసుకోలేకపోయామని చెప్తున్నారు.
PBKS vs RCB: పంజాబ్‌తో క్వాలిఫయర్ 1 మ్యాచ్.. కలవరపెడుతున్న కోహ్లీ గణాంకాలు!
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!