Noida: బీఎండబ్ల్యూ కారులో వచ్చి.. పూల కుండీ దొంగిలించిన మహిళ (వీడియో)
- బీఎండబ్ల్యూ కారు నుంచి దిగి పూల కుండీని దొంగిలించిన మహిళ
- అడ్డుకున్న స్థానికులు
- ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చిన మహిళ
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోయిడాలో ఓ మహిళ బీఎండబ్ల్యూ కారు నుంచి దిగి పూల కుండీని దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ఓ దుకాణం బయట ఉంచిన పూల కుండీని దొంగిలిస్తున్న మహిళను కొందరు అడ్డుకోగా.. ఆమె ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది.
READ MORE: Devendra Fadnavis: లోక్‌సభ ఎన్నికల వలే ఓట్ జీహాద్ ఈసారి పనిచేయదు..
Also Read
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 18కి చెందినది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. మహిళ పూల కుండిని దొంగిలిస్తున్నప్పుడు.. కొందరు వ్యక్తులు వచ్చి ఆమె కారు దగ్గర నిలబడ్డారు. ఆ మహిళ బీఎండబ్ల్యూ నుంచి మెల్లగా బయటకు వచ్చి నేరుగా పూల కుండీ ఉంచిన దుకాణం వైపు వెళ్లడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. నిర్భయంగా కుండను తీయడం ప్రారంభించి, దానిని తీసుకొని కారులో ఉంచుతుంది. ఈ సమయంలో.. అక్కడ నిలబడి ఉన్న కొందరు ఈ సంఘటనను గమనించి అతని కారు దగ్గరకు వచ్చి నిలబడ్డారు. కొంతమంది అడ్డుకోవడంతో ఆ మహిళ బదులిచ్చిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
READ MORE:Delhi: ఢిల్లీలో చైనీస్ మొబైల్ జామర్ల రికవరీ.. భద్రతా సంస్థలు అప్రమత్తం
“నేను రోజూ పూల కుండీ తీసుకుంటాను.” అని సమాధానమిచ్చింది. ఈ మహిళ ఇప్పటి వరకు రెండు పూల కుండీలను దొంగిలించినట్లు సమాచారం కూడా వెలుగులోకి వస్తోంది. ఈ సంఘటన తర్వాత.. వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. ప్రజలు దీనిపై వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. మహిళ ప్రవర్తనపై కొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఈ ఘటనపై పోలీసుల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
#Watch: नोएडा की गमला चोर महिला का वीडियो वायरल हो रहा है। यह वीडियो सेक्टर- 18 का है जहां एक महिला कार से नीचे उतर एक दुकान के बाहर रखे गमले को चुराने लगती है।
वीडियो में देखा जा सकता है कि कुछ लोग उसकी कार के पास आकर खड़े भी हो जाते हैं। हालांकि महिला वहां से निकल जाती है। यह… pic.twitter.com/ogB5VG8xVw
— Federal Bharat (@FederalBharat) October 27, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!