మొతేరా స్టేడియంలో వర్షానికి మ్యాచ్ రద్దయ్యే అవకాశం చాలా తక్కువ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొతేరా స్టేడియాన్ని అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో నిర్మించారు. ఇందులో ఔట్‌డోర్‌తో పాటు.. ఇండోర్ ప్రాక్టీస్ నెట్స్ కూడా ఉన్నాయి. రెండు ప్రాక్టీస్ గ్రౌండ్లు ఉండగా.. ఒకదాంట్లో 9, మరోదాంట్లో 11 పిచ్‌లు ఉన్నాయి. ఇక ప్రతి డ్రెస్సింగ్ రూమ్‌లో రెండు జిమ్‌లు ఉన్నాయి. ఇవి విశాలంగా నిర్మించారు. ఇక ట్రైనర్స్, ఫిజియో, కోచ్‌ల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు.
వర్షం పడితే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఇక నుంచి చాలా తక్కువ..! ఎందుకంటే మొతేరాలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంత భారీ వర్షం కురిసినా.. 30 నిమిషాల్లో గ్రౌండ్ ఆటకు సిద్ధంగా మారిపోతుంది. ఇక స్టేడియంలో ఉన్న 55 రూమ్ క్లబ్‌హౌస్‌లలో 3D మినీ థియేటర్లు ఉన్నాయి. ఒలింపిక్ సైజులో స్విమ్మింగ్‌పూల్స్, జిమ్‌లు ఉన్నాయి. ఇక ఈ స్టేడియంలో 3 వేల కార్లు, 10 బైక్‌లను పార్క్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ స్టేడియంలో లక్షా 10 వేల మంది కూర్చొని మ్యాచ్ చూడొచ్చు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 90 వేల నుంచి లక్షా మంది సీటింగ్ కెపాసిటీ ఉంది. అందుకే వరల్డ్‌లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇది..! అందుకే ఈ పింక్ బాల్ టెస్ట్‌పై క్రేజు పెరిగింది.
Also Read
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!