మొతేరా స్టేడియాన్ని అత్యాధునిక సౌకర్యాలు, వసతులతో నిర్మించారు. ఇందులో ఔట్‌డోర్‌తో పాటు.. ఇండోర్ ప్రాక్టీస్ నెట్స్ కూడా ఉన్నాయి. రెండు ప్రాక్టీస్ గ్రౌండ్‌లు ఉండగా.. ఒకదాంట్లో 9, మరోదాంట్లో 11 పిచ్‌లు ఉన్నాయి. ఇక ప్రతి డ్రెస్సింగ్ రూమ్‌లో రెండు జిమ్‌లు ఉన్నాయి. ఇవి విశాలంగా నిర్మించారు. ఇక ట్రైనర్స్, ఫిజియో, కోచ్‌ల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. వర్షం పడితే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఇక నుంచి చాలా తక్కువ..! ఎందుకంటే మొతేరాలో అత్యాధునిక…