Viral: సింహంతో ఆటలా..? ఇలాగే ఉంటుంది మరి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింహం సైలెంట్‌గా ఉందని దాని ముందు కుప్పి గంతులు వేయొద్దు.. దాని కోపం వస్తే ఏమవుతుందో అందరికి తెలుసు.. బోనులో పెట్టినా సింహం మాత్రం పిల్లిగా మారిపోదుగా… అయితే, జూలో ఉన్న సింహాన్ని ఆటపట్టించేవిధంగా తిక్కవేశాలు వేసిన ఓ వ్యక్తికి.. చివరకు చుక్కలు చూపించింది ఆ సింహం.. జమైకా.. సెయింట్ఎలిజబెత్లోని ఓ జూలో జరిగింది ఈ ఘటన.. జూలోనే పనిచేసే ఓ ఉద్యోగి.. బోనులో ఉన్న సింహాన్ని ఆట పట్టించగా.. కోపంతో ఆ సింహం గర్జించింది.. ఆయినా ఊరుకోకుండా.. బోనులోకి వేళ్లు, చేతులు పెడుతూ ఆడుకునే ప్రయత్నం చేశాడు.. చివరకు ఆ సింహానికి దొరికిపోయాడు.. ఒక్కసారిగా అతడి వేలును అందుకున్న ఆ సింహం.. తెగిపోయే దాకా.. వదలలేదు.. అప్పటిదాకా కుప్పగంతులు వేసిన ఆ వ్యక్తి.. వేలు పోయి విలవిల్లాడిపోయాడు.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
Read Also: CM Jagan and KTR Meet: విదేశీ గడ్డపై అరుదైన భేటీ.. గొప్ప సమావేశం అంటున్న కేటీఆర్..
Also Read
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
ఇక, మనిషి వేలిని సింహం పూర్తిగా ఛిద్రం చేసింది.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా.. ఎవరూ గాయాలపాలు కాకుండా ఆ ఘటనపై దర్యాప్తు చేపట్టారు అధికారులు.. అయితే, సింహం దాడిలో ఆ వ్యక్తి తన ఉంగరపు వేలును పూర్తిగా కోల్పోయాడు. జమైకా అబ్జర్వర్‌తో మాట్లాడుతూ.. జూకీపర్ పై సింహం దాడిచేసినప్పుడు.. చూసేవాళ్లు అంతా ఇది ఒక జోన్ అని అనుకున్నారు.. ఆ సన్నివేశాలను తమ కెమెరాల్లో బంధించే పనిలో ఉండిపోయారని తెలిపారు.. కానీ, ఆ వ్యక్తి నేలపై పడినప్పుడు అది తీవ్రమైనదని అందరూ గ్రహించారని చెప్పారు… ఇప్పుడు, ఈ సంఘటన సింహం సంక్షేమం మరియు సిబ్బంది చికిత్స కోసం ఆందోళనకు దారితీసింది. జమైకా అబ్జర్వర్ నివేదించిన ప్రకారం, జమైకా సొసైటీ ఫర్ ది ప్రివెన్షనల్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్‌లో మేనేజింగ్ డైరెక్టర్, పమేలా లాసన్, ఈ సంఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
Never seen such stupidity before in my life. pic.twitter.com/g95iFFgHkP
— Morris Monye (@Morris_Monye) May 22, 2022
- Tags
- finger
- Jaimaica
- lion
- Man
- video viral
తాజావార్తలు
-
Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
-
Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Box Office : సెప్టెంబర్‌లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!