సింహం సైలెంట్‌గా ఉందని దాని ముందు కుప్పి గంతులు వేయొద్దు.. దాని కోపం వస్తే ఏమవుతుందో అందరికి తెలుసు.. బోనులో పెట్టినా సింహం మాత్రం పిల్లిగా మారిపోదుగా… అయితే, జూలో ఉన్న సింహాన్ని ఆటపట్టించేవిధంగా తిక్కవేశాలు వేసిన ఓ వ్యక్తికి.. చివరకు చుక్కలు చూపించింది ఆ సింహం.. జమైకా.. సెయింట్ఎలిజబెత్లోని ఓ జూలో జరిగింది ఈ ఘటన.. జూలోనే పనిచేసే ఓ ఉద్యోగి.. బోనులో ఉన్న సింహాన్ని ఆట పట్టించగా.. కోపంతో ఆ సింహం గర్జించింది.. ఆయినా…