Viral News: భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు “దీవి”నే కొనేసిన భర్త.. ఎన్ని కోట్లో తెలుసా?(వీడియో)
- భార్య బికినీ వేసుకుని తిరిగేందుకు దీవినే కొనేసిన భర్త
- దాని ధర రూ. 418 కోట్లు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త ఐదు కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ. 418 కోట్లుకు ఓ ప్రైవేట్ ఐలాండ్‌ను కొనుగోలు చేశాడు. దీనికి కారణం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. తన భార్య బికినీలో బీచ్‌లో ఎలాంటి భయం లేకుండా తిరిగేందుకు ఈ వ్యాపారవేత్త ఈ దీవిని కొనుగోలు చేశాడు. 26 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌదీ అల్ నదక్ స్వయంగా ఈ వార్తని, దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. తాను బికినీ ధరించాలని అనుకున్నానని, అందుకే తన బిలియనీర్ భర్త ఓ ప్రైవేట్ ఐలాండ్ కొన్నాడని చెప్పింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ ద్వీపం ఏ దేశంలో ఉందో చెప్పలేదు.
READ MORE: Minister Ramanaidu: సాగు నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధం.. విడుదలైన జీవో..
Also Read
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
- Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
బ్రిటన్‌కు చెందిన సౌదీ, దుబాయ్ వ్యాపారవేత్త జమాల్ అల్ నదక్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ దుబాయ్‌లో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు. వివాహం జరిగి మూడేళ్లు దాటింది. సౌదీ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ప్రసిద్ధి చెందింది. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితం గురించి తరచుగా పంచుకుంటుంది. ప్రైవేట్ ఐలాండ్‌కి సంబంధించిన వీడియో వారంలోపే 2.4 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. ‘గోప్యతా కారణాల వల్ల మేము ఖచ్చితమైన స్థానాన్ని పంచుకోవడం లేదు. కానీ ఇది ఆసియాలో ఉంది. దీని ధర $50 మిలియన్లు’ అని సౌదీ తెలిపింది. సౌదీ విలాసవంతమైన జీవనశైలి కారణంగా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటోంది. అతను ధనవంతుడైతే సొంత ఫ్లైట్ ఎందుకు లేదు అని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు అసలు ఇలాంటి భర్త దొరికితే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?