భార్య చిన్ననాటి కలను తీర్చడం కోసం… 200 ఏళ్లనాటి కోటను…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్య కలను నెరవేర్చేందుకు ఓ వ్యక్తి ఏకంగా రూ. 5 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడు. నిత్యం బిజినెస్ పనుల్లో బిజీగా ఉండే స్పెయిన్‌కు చెందిన టెర్రి ఎడ్గెల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి సెలవుల్లో వెకేషన్ కోసం ఓ అందమైన ఇల్లును కొనుగోలు చేయాలని అనుకున్నడు. అయితే, ఆయన భార్యకు కౌబ్రిడ్జ్ వేల్ ఆఫ్ గ్లామోర్గాన్ సమీపంలోని 200 ఏళ్లనాటి కోట లాంటి ఇల్లు అంటే ఇష్టమని, ఒక్కసారైనా ఆ ఇంట్లో నివశించాలని అనుకుంది. ఓ సందర్భంలో భర్తకు ఈ విషయాన్ని తెలియజేసింది. భార్య చెప్పిన విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్న ఆ భర్త, ఆ కోటను రూ. 5 కోట్లకు కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన పత్రాలను తీసుకొని ఇంటికి వెళ్లాడు.
Read: బూస్టర్ డోస్ అదేనా? మిక్స్ అండ్ మ్యాచ్ వద్దా?
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
భార్యకు సర్ప్రైజ్ ఉందని, చెప్పడంతో మొదట ఆమె భయపడింది. ఎక్కడ విడాకులు అడుగుతాడో అని ఆందోళన చెందింది. కానీ, సర్ప్రైజ్ అంటూ ఆమె చేతిలో రూ.5 కోట్ల రూపాయల విలువైన కోటను పెట్టాడు. దాన్ని చూసి ఆ భార్య నిజంగానే సర్ప్రైజ్ అయింది. చిన్ననాటి కలను ఆ భర్త నెరవేర్చిన విధానం చూసి షాక్ అయింది. ఆ కోటను వేలంలో రూ. 5 కోట్లకు కోనుగోలు చేశాడట. ఇప్పుడు ఆ భార్య ఆ ఇంటిని కావాల్సిన విధంగా మార్పులు చేయించుకునే పనిలో ఉన్నది.
తాజావార్తలు
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?