భార్య కలను నెరవేర్చేందుకు ఓ వ్యక్తి ఏకంగా రూ. 5 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడు. నిత్యం బిజినెస్ పనుల్లో బిజీగా ఉండే స్పెయిన్‌కు చెందిన టెర్రి ఎడ్గెల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి సెలవుల్లో వెకేషన్ కోసం ఓ అందమైన ఇల్లును కొనుగోలు చేయాలని అనుకున్నడు. అయితే, ఆయన భార్యకు కౌబ్రిడ్జ్ వేల్ ఆఫ్ గ్లామోర్గాన్ సమీపంలోని 200 ఏళ్లనాటి కోట లాంటి ఇల్లు అంటే ఇష్టమని, ఒక్కసారైనా ఆ ఇంట్లో నివశించాలని అనుకుంది.…