Viral Video: ట్రాఫిక్ జామ్‌లో చిక్కుక్కున్న అమ్మాయి.. ఏం చేసిందో చూడండి
- ట్రాఫిక్ జామ్‌లో చిక్కుక్కున్న అమ్మాయి
- ఆటో దిగి రోడ్డు పక్కన డ్యాన్స్ చేసిన యువతి
- బెంగళూరులో ఘటన.. వీడియో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ హబ్‌గా పేరొందిన బెంగళూరు రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణం. ఈ క్రమంలో.. జనాలు చాలా సేపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు. కాగా.. ఇటీవల తన స్నేహితురాలితో కలిసి ఆటోలో వెళ్తున్న ఓ యువతి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఆటోలో కూర్చున్న ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. దీంతో.. ఆటో దిగి వెళ్లి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ అమ్మాయి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు.
ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి టీమిండియా ఫాస్ట్ బౌలర్..
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న ఆ అమ్మాయి పేరు శరణ్య మోహన్. ఆమె తన స్వంత ఇన్‌స్టా ఖాతా నుండి రోడ్డుపై డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె సంకోచం లేకుండా.. రోడ్‌సైడ్‌లో డ్యాన్స్ చేస్తున్న ఇతర వ్యక్తులతో కూల్ స్టైల్‌లో డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ కారణంగా ఆగిపోయిన ఆటోలో తన స్నేహితురాలితో కలిసి కూర్చున్న శరణ్య తన ఫోన్‌ను తన స్నేహితుడికి ఇచ్చి రోడ్డుపైకి వచ్చి డ్రమ్‌కి డ్యాన్స్ చేస్తున్న వ్యక్తులతో ఎలా డ్యాన్స్ చేయడం ప్రారంభించిందో వీడియోలో చూడవచ్చు .
Kejriwal: రేపు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్
మరోవైపు.. అక్కడ డ్యాన్స్ చేస్తున్న వ్యక్తులు కూడా ఆమెకి స్వాగతం పలికారు. దీంతో.. వారితో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. అయితే ట్రాఫిక్ తేరుకోగానే శరణ్య డ్యాన్స్ వదిలేసి మళ్లీ ఆటో ఎక్కింది. వైరల్‌గా మారిన ఈ వీడియోను జనాలు బాగా లైక్ చేస్తున్నారు. శరణ్య మోహన్‌కి ఇన్‌స్టాలో 11 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఆమె స్నేహితులతో కలిసి బయటకు వెళ్లింది. ఈ సందర్భంగా వీడియోను పోస్ట్ చేసింది. అలాగే బెంగళూరు నగరానికి, ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది.
- Tags
- Bengaluru
- Dance
- girl
- stuck
- Traffic Jam
తాజావార్తలు
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయ సినిమా స్టార్ట్
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
ట్రెండింగ్
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..