సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు : విద్యాశాఖ కమిషనర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే 31 వరకు స్కూల్స్ కి కాలేజి లకు వేసవి సెలవులు ఇచ్చినట్లు చెప్పిన ఇంటర్ విద్యా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉమర్ జలీల్ సెలవుల్లో పరీక్షలు నిర్వహించిన , క్లాస్ లు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. ఆన్లైన్ ,ఆఫ్ లైన్ క్లాస్ లు తీసుకోవద్దు. వేసవి సెలవులు ఇచ్చేదే విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్.. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అసైన్మెంట్స్ మార్క్స్ కి ఫీజుల తో ముడి పెట్టొద్దు అని చెప్పిన ఆయన విద్యార్థులు ఆన్లైన్ లో అసైన్మెంట్ సమర్పించొచ్చు. దానికి మే 6 వరకు గడువు పొడగించం. నిర్ణిత గడువు లోపు కళాశాలలు విద్యార్థుల మార్క్స్ పంపక పోతే యాజమాన్యాల పై చర్యలు తప్పని అని అన్నారు. ప్రాక్టీకల్స్ సాధ్యం కాకపోతే విద్యార్థుల రికార్డ్(ప్రాక్టికల్) ఆధారంగానే ప్రాక్టీకల్ మార్క్స్ ఇవ్వాలి.
ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణ పై జూన్ మొదటి వారం లో సమీక్ష నిర్వహిస్తాం. మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేసిన పరీక్షలు తరవాత జరుగుతాయి. ఒకటి నుండి 9 వ తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూ ట్యూబ్ ద్వారా ద్వితీయ సంవత్సరం పూర్తి అయిన విద్యార్థులకు రివిజన్ తరగతులు ఉంటాయి.
Also Read
- Tags
- Students
- Telangana Govt
తాజావార్తలు
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!