ప్రభుత్వానికి కరోనా మీద పైన అవగాహన లేనట్లు కనిపిస్తుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలలో గందరగోళం సృష్టించే పద్ధతులలో హెల్త్ అండ్ మెడికల్ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రకటన, మంత్రి ఈటల రాజేందర్ గారి ప్రకటన ఉన్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందని శ్రీనివాస రావు ప్రకటన చేస్తే దానికి భిన్నంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గాలి ద్వారా కరోనా వ్యాపించదని చెప్పడమంటే ప్రభుత్వానికి కరోనా మీద పైన అవగాహన లేనట్లు కనిపిస్తుంది. ఇలాంటి ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించిన టు అవుతుందని, ప్రజలకు కరోనా పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం విధిస్తున్న కొన్ని నిబంధనల వల్ల పేద కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రైవేట్ టీచర్లకు ఇచ్చిన పరిహారం మాదిరిగానే కాలేజీ సిబ్బందికి, నిరుపేద కూలీలకు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. మనదేశంలో తయారైన వ్యాక్సిన్ ఇతర దేశాలకు ఎగుమతి చేసి మనదేశంలో కొరత రావడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం. ఇక్కడ వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయిన తర్వాత ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చు, కానికి దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ఎగుమతుల పెంపు చేసి ఇతర దేశాల మెప్పు పొందడానికి ప్రయత్నాలు సాగిస్తోందని వారన్నారు. కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టకుండా ఎన్నికల ప్రచారం హోరులో ప్రధాని మునిగిపోయారని వారు దుయ్యబట్టారు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!