సంగం డైరీలో సర్వర్లు హ్యాక్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ కీలక సర్వర్లు హ్యాకింగ్ కు గురయినట్లు గుర్తించింది సంగం ఐటీ విభాగం. సర్వర్లు యాక్సిస్ పై ఇప్పటికే ఏసీబీ- సంగం మధ్య వివాదం జరుగుతుంది. ప్రైవేటు వ్యక్తులను సర్వర్ రూమ్ లోకి అనుమతిచడంపై గతంలోనే సంగం ఉద్యోగుల అభ్యంతరం తెలిపారు. ప్రైవేటు వ్యక్తులను నిలువరించిన రెండో రోజే హ్యాకింగ్ జరిగిందని… ఇది ప్రభుత్వం వెనుక ఉండి నడిపిస్తున్న కుట్ర అని యాజమాన్యం ఆరిపోస్తుంది. సర్వర్లలో కీలక డేటా కోసం పోలీసుల వత్తిడి చేస్తున్నారు. హ్యాకింగ్ ను అడ్డుకోవడంతో ఏకంగా ఫోన్లు చేసి సంగం ఐటీ సిబ్బందిని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు సర్వర్లను తరలించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. అయితే సర్వర్ రూమ్ వద్దకు చేరుకున్న ఏసీబీ, పోలీసులకు సంగం ఉద్యోగులతో వాగ్వివాదం జరిగింది. కోర్ట్ ఆర్డర్స్ రాక ముందే సర్వర్లను తరలించే ప్రయత్నం చేస్తున్నారని యాజమాన్యం ఆరిపోస్తుంది.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!