తమ కీలక సర్వర్లు హ్యాకింగ్ కు గురయినట్లు గుర్తించింది సంగం ఐటీ విభాగం. సర్వర్లు యాక్సిస్ పై ఇప్పటికే ఏసీబీ- సంగం మధ్య వివాదం జరుగుతుంది. ప్రైవేటు వ్యక్తులను సర్వర్ రూమ్ లోకి అనుమతిచడంపై గతంలోనే సంగం ఉద్యోగుల అభ్యంతరం తెలిపారు. ప్రైవేటు వ్యక్తులను నిలువరించిన రెండో రోజే హ్యాకింగ్ జరిగిందని… ఇది ప్రభుత్వం వెనుక ఉండి నడిపిస్తున్న కుట్ర అని యాజమాన్యం ఆరిపోస్తుంది. సర్వర్లలో కీలక డేటా కోసం పోలీసుల వత్తిడి చేస్తున్నారు. హ్యాకింగ్ ను…