ఈటల రాజీనామాపై స్పందించిన గంగుల.. ఆస్తుల రక్షణ కోసమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్.. ఆయన త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోనున్నారు.. రాజీనామా సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు ఈటల.. అయితే.. ఈటల రాజీనామాపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్.. ఘాటు వ్యాఖ్యలుచేశారు.. టీఆర్ఎస్‌లో ఉన్నన్ని రోజులు బీసీలు, దళితులు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించిన ఆయన.. ఏడు సంవత్సరాలు మంత్రి గా ఉన్నావు.. అప్పుడు ఆత్మ గౌరవం లేదా? అని నిలదీశారు.. ఇప్పుడు ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలోకి పోతున్నారని ఆరోపించిన ఆయన.. హుజురాబాద్‌లో బలంగా ఉంది టీఆర్ఎస్ పార్టీయే.. ఈటల రాజేందర్ కాదు అని వ్యాఖ్యానించారు.. సీఎంవోలో బడుగు బలహీన వర్గాలు లేవు.. మంత్రిగా నేను ఉండను అని ఎందుకు అనలేదని ప్రశ్నించారు.. ప్రతిసారి హుజూరాబాద్ ప్రజలు సీఎం కేసీఆర్ మీద అభిమానంతో ఓటు వేస్తున్నారని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్.
Also Read
- Tags
- huzurnagar
తాజావార్తలు
-
AP Drought: 544 మండలాలను కరువుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..!
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!