మళ్ళీ మొదలెట్టేసిన మెగాస్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమా షూటింగ్ మొదలెట్టేశారు. ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన చిరంజీవికి తాజాగా నెగటివ్ అని తేలింది. కరోనా నుంచి కోలుకున్న వెంటనే చిరు తన నెక్స్ట్ సినిమాలైన “భోళా శంకర్”, “గాడ్ ఫాదర్” సెట్స్‌లో చేరాడు. ఇక తనకు నెగెటివ్ వచ్చిందన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు చిరంజీవి. అంతేకాదు ఈ పోస్టుతో పాటు రాబోయే సినిమాల సెట్స్ నుండి అతని కొన్ని చిత్రాలను పోస్ట్ చేశాడు.
Read Also : “ఎఫ్ 3” ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్
Also Read
”టెస్ట్ నెగెటివ్. పూర్తి స్టీమ్ తో వర్క్ లోకి తిరిగి వచ్చాను. నేను కోలుకోవాలని కోరుకున్న మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలకు హృదయపూర్వక ధన్యవాదాలు. వినయం అండ్ శక్తివంతం!” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఇక మెగాస్టార్ కొత్త చిత్రం ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
Tested Negative. Back to work & Back in Action with full steam 🙂 Heartfelt thanks for all your love and wishes for my recovery. Humbled & Energised! pic.twitter.com/zFqzrOxBCv
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 6, 2022
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!