సమాజంలోని మకిలిని తొలగించమనే చిత్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలంటే, తప్పుచేసినవారిని శిక్షించడం కాదు, తప్పుచెయ్యాలనే ఆలోచనలను చంపాలి. మకిలి పట్టిన ఈ సమాజాన్నిరక్తంతో కడగాలి అనే సందేశంతో రూపుదిద్దుకున్న సినిమా మకిలి. అయాన్, అక్స్తా ఖాన్, కాంచన హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ధన్ రాజ్, విజయభాస్కర్, నూకరాజు, ఆనంద్, డీవీ నాయుడు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. బాలు ప్రసాద్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీని శ్రీనివాసరావు బొజ్జ నిర్మించారు. ఈ నెల 18నుండి ఈ సినిమా ఊర్వశీ ఏటీటీలో లభ్యమౌతుందని, రూ. 49 చెల్లించి, దీనిని చూడొచ్చని నిర్మాత శ్రీనివాసరావు తెలిపారు. నంద కర్రి ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఎం. నాగేంద్ర కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
Also Read
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!