సీఎస్, డిస్కంలు, ఇంధన శాఖకు ఏపీ ఈఆర్సీ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, డిస్కంలకు, ఇంధన శాఖ సెక్రెటరీకి లేఖ రాసింది ఏపీ ఈఆర్సీ… ఏపీ డిస్కంలకు చెల్లించాల్సిన వేల కోట్ల సబ్సిడీ బకాయిల పెండింగ్ పై కాస్త ఘాటుగానే లేఖ రాసింది ఎలక్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన్.. అయితే రూ.25,257 కోట్ల బకాయిలపై ఈఆర్సీ రాసిన లేఖను బయటపెట్టారు పయ్యావుల కేశవ్.. ఈ నెల 9వ తేదీ ఏపీ ఈఆర్సీని కలిసి ఇంధన శాఖలో పరిస్థితులు, నిర్ణయాలపై ఈఆర్సీకి ఫిర్యాదు చేశారు పీఏసీ చైర్మన్ పయ్యావుల. ఈ నేపథ్యంలో.. ఏపీ ఈఆర్సీ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: యువకుడిని కాపాడిన ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి.. అభినందించిన సీఎం..
Also Read
ఇక, ఏపీ ఈఆర్సీ లేఖలో పేర్కొన్న అంశాల విషయానికి వస్తే.. ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన రూ. 15474 కోట్ల సబ్సిడీ బకాయిలు వెంటనే చెల్లించాలని.. డిస్కంలకు చెల్లింపులు జరిపేలా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించింది.. స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన రూ.9,783 కోట్లను డిస్కంలు వసూలు చేయాలని పేర్కొంది. బకాయిల చెల్లింపులపై 14 రోజుల గడువుతో నోటీసులు ఇవ్వాలని సూచించిన ఈఆర్సీ.. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుంచి 14 రోజుల్లో స్పందన రాకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది.. డిస్కంలు మనుగడే ప్రమాదంలో పడిందని లేఖలో పేర్కొంది ఏపీఈఆర్సీ.
- Tags
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?