కరోనాను సొమ్ము చేసుకుంటున్న బెజవాడ ప్రైవేట్ హాస్పిటల్….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాను సొమ్ము చేసుకుంటున్న బెజవాడ ప్రైవేట్ హాస్పటిల్ పై విచారణకు ఆదేశించారు ఆళ్ల నాని. అనుమతులు లేకున్నా ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. ఒక్కో పేషేంట్ నుండి బెడ్ కి 4,5 లక్షలు వసూళ్లు చేస్తున్నారు. మూడు లక్షలకు మించితే బిల్స్ ఇవ్వడం లేదు హాస్పిటల్స్. అనుమతి లేని హాస్పటిల్స్ లో బిల్స్ అలాగే ఆరోగ్యశ్రీలో మోసం చేస్తున్నారు. కృష్ణ లో అనుమతి ఉన్న హాస్పటిల్స్ 13 అయితే అనుమతి లేనివి మరెన్నో ఉన్నాయి. అనుమతి లేకున్నా నెల నుండి వైద్యం ట్రీట్మెంట్ సన్ రైస్ హాస్పటిల్. రీసెంట్ గా ఒక జర్నలిస్ట్ మరణం లేపిన దూమరంతో అనుమతుల కోసం ప్రయత్నించిన సన్ రైస్ హాస్పటిల్ పై విచారణకు ఆదేశించారు ఆళ్ల నాని. జీఓ 77 ను లెక్క చెయ్యడం లేదు ప్రైవేట్ యాజమాన్యం.. అసలు జీఓ 77 ఏం చెప్తుంది అనేది అలాగే అనుమతి లేకున్నా… ఎక్కువ బిల్స్ వేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు.
Also Read
- Tags
- Alla Nani
- ap
- Private Hospital
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు