Viral Drum Guitar: ఎవరన్నా నువ్వు.. ఇంత టాలెంటడ్‌గా ఉన్నావ్! వైరల్ అవుతున్న మ్యూజిక్ వీడియో..
Viral Drum Guitar: సాధారణంగా మనం నీటిని నిల్వ చేసుకోవడానికో లేదా చెత్త వేయడానికో వాడుకునే ప్లాస్టిక్ డ్రమ్‌లతో అద్భుతమైన గిటార్‌ను తయారు చేశాడు. ఇది నిజంగా జరుగుతుందా అనే సందేహం మీకు రావచ్చు, కానీ మనోడు ఆ సందేహాన్ని పటాపంచలు చేస్తూ తను తయారు చేసిన డ్రమ్ గిటార్‌తో అద్భుతమైన ట్యూన్‌లను ప్లే చేస్తూ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు. ఇంతకీ మనోడి కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Ram Mandir: అయోధ్య ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన ‘‘రామ మందిరం’’.. గణాంకాలు చూడండి..
Also Read
- Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
- Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
- భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ఇండోనేషియా చెందిన ఒక యువకుడు ఒక పాత ప్లాస్టిక్ డ్రమ్‌ను తీసుకుని, దానికి గిటార్‌కు ఉన్నట్లుగా మధ్యలో గుండ్రని రంధ్రం చేశాడు. దానికి ఒక పొడవైన చెక్క ముక్కను హ్యాండిల్‌లా అమర్చి, తీగలను చాలా పద్ధతిగా కట్టాడు. చూస్తుండగానే ఆ డ్రమ్ కాస్తా ఒక వినూత్నమైన గిటార్‌గా మారిపోయింది. మనోడు ఆ పనిరాని చెత్తడబ్బాతో కేవలం గిటార్ తయారు చేయడమే కాదు, దానిపై వాయించిన ట్యూన్ వింటే ఎవరైనా సరే మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ఆ సంగీతంలో ఉన్న స్పష్టత, మాధుర్యం చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నిజానికి ఈ వీడియోలో ఆ యువకుడు వాయిస్తున్న తీరు చూస్తుంటే, అతని నైపుణ్యం ఎంత గొప్పదని అర్థమవుతుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @ryan_dli అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. దీనికి వస్తున్న రెస్పాన్స్ మామూలుగా లేదు.
ఇప్పటివరకు 22 మిలియన్ల (2.2 కోట్లు) సార్లు ఈ వీడియోను చూశారు. ఈ వీడియోకు దాదాపు 18 లక్షల పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది నెటిజన్లు తమ కాంమెట్స్‌తో ఆ కుర్రాడిని ఆకాశానికెత్తేస్తున్నారు. నిజమైన ప్రతిభకు పేదరికం ఎప్పటికి అడ్డంకి కాదని ఈ వీడియో మరోసారి నిరూపించింది.
READ ALSO: ICC T20 World Cup: రికార్డులు తిరగరాసిన భారత్- పాక్ మ్యాచ్.. షేక్ అయిన డిజిటల్ ప్రపంచం!
తాజావార్తలు
-
Siddharth-Trisha: సిద్ధార్థ్-త్రిష ‘క్లాసిక్’ రీ-యూనియన్..!
-
Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్‌కు తొలి ఆహ్వానం!
-
Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
-
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
-
Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?