Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్.. షాక్‌లో కస్టమర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమించిన వ్యక్తికి తన ప్రేమను తెలియజేసే పద్ధతి వినూత్నంగా ఉండాలని కొత్త కొత్త ఆలోచనలతో లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. లవ్ ప్రపోజ్‌కు సంబంధించిన చాలా వీడియోలు మనం చూసేం ఉంటాం. అయితే ఇలాంటి వారి కోసమే విదేశాల్లోని ఓ మెక్‌డొనాల్డ్స్ ‘రొమాంటిక్ మీల్’ పేరుతో ఓ స్కీంను ప్రవేశపెట్టింది. ఎవరైనా తమ ప్రేమను వారి వారి లవర్స్‌కు తెలియజేసేందుకు ఈ రొమాంటిక్ మీల్ ద్వారి తెలియజేయవచ్చు. అయితే.. ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేసేందుకు.. రొమాంటిక్ మీల్‌ను ఆర్డర్ చేసింది. తన బాయ్‌ఫ్రెండ్ ఉండే ఫ్లాట్‌కు రెండు కోక్‌లతో కూడిన ఫుడ్ రొమాంటిక్ మీల్‌ను బుక్ చేయడమే కాకుండా.. అందులో ‘కిమ్ నన్ను పెళ్లి చేసుకుంటావా..?’ అంటూ రెండు లవ్ సింబల్స్ వేసి ప్రపొజల్ పంపింది.
అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఆ ఫుడ్ కూడా డెలివరీ అయ్యింది. కానీ.. వేరే అడ్రస్‌లో.. దీంతో.. వేరే చిరునామలోని వ్యక్తి ఆ పార్సిల్లో ఉన్న ఫుడ్‌తో పాటు ఆ లవ్ ప్రపోజల్‌ను చూసి మొదట షాక్ తిన్నాడు. కానీ.. తరువాత అర్థం చేసుకొని.. ఎవరికో పంపాల్సిన లవ్ ప్రపొజల్ నాకు వచ్చింది.. అంటూ నెట్టింట్లో లవ్ ప్రపోజల్ ఫోటోను షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతూ వైరల్‌గా మార్చారు.
Also Read
- Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
- Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే 'ఒకే ఒక్కడు'!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!