ప్రేమించిన వ్యక్తికి తన ప్రేమను తెలియజేసే పద్ధతి వినూత్నంగా ఉండాలని కొత్త కొత్త ఆలోచనలతో లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. లవ్ ప్రపోజ్‌కు సంబంధించిన చాలా వీడియోలు మనం చూసేం ఉంటాం. అయితే ఇలాంటి వారి కోసమే విదేశాల్లోని ఓ మెక్‌డొనాల్డ్స్ ‘రొమాంటిక్ మీల్’ పేరుతో ఓ స్కీంను ప్రవేశపెట్టింది. ఎవరైనా తమ ప్రేమను వారి వారి లవర్స్‌కు తెలియజేసేందుకు ఈ రొమాంటిక్ మీల్ ద్వారి తెలియజేయవచ్చు. అయితే.. ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేసేందుకు..…