‘మంగళవారం మరదలు’ అన్న మంత్రి నిరంజన్‌రెడ్డి… ఏకిపారేసిన వైఎస్ షర్మిల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగర్ కర్నూలులో బుధవారం జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలను ఉద్దేశించి ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ దీక్షలు చేయడానికి మంగళవారం మరదలు బయలుదేరింది’ అంటూ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. షర్మిల డిమాండ్ వెనుక ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని ఆయన ఆరోపించారు.
Read Also: కేసీఆర్-జగన్‌లపై రేవంత్ ట్వీట్ వార్
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
అయితే తనను ఉద్దేశించి మంత్రి నిరంజన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చందమామను చూసి కుక్కలు మొరుగుతుంటాయని, అలాంటి కుక్కలను తరిమికొట్టే రోజు వస్తుందని షర్మిల కౌంటర్ ఇచ్చారు. కాగా షర్మిల ప్రస్తుతం ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటిస్తున్నారు. మరోవైపు మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని వైఎస్ఆర్ టీపీ పిలుపునిచ్చింది. పార్టీ కన్వీనర్లు, కో -కన్వీనర్లు, దళిత, మైనార్టీ, యువజన విభాగాల నాయకులు వారి పరిధిలో మంత్రి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయడంతో పాటు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని సూచించింది.
తాజావార్తలు
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
-
Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్‌ప్లే, Core Ultra ప్రాసెసర్
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!