What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు నేడు చిత్తూరు జిల్లాలోని జరుగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఎగువరేగడికి సాయితేజ భౌతికకాయం చేరుకోనుంది. మధ్యాహ్నం సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష చేపట్టారు. మంగళగిరిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్ దీక్ష జరుగనుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్ స్పందించాలని పవన్ డిమాండ్ చేయనున్నారు.
- హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,200లుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,100లుగా ఉంది. అయితే కిలో వెండి ధర రూ. 65,100లుగా ఉంది.
- స్పెయిన్‌లో నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మొదటి మ్యాచ్ జరుగనుంది. మహిళల సింగిల్స్‌లో ఫేవరేట్‌గా పీవీ సింధు బరిలో దిగనుంది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, సాయిప్రణీత్ బరిలో నిలువనున్నారు.
- యావత్త ప్రపంచాన్ని మరోసారి భయాందోళనకు గురిచేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారత్‌లో 33కు చేరుకున్నాయి. అయితే మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అక్కడి ప్రభుత్వం నేడు కూడా రాష్ట్రంలో 144 సెక్షన్లో అమలులో ఉంచింది. ప్రజలు సహాకరించాలని కోరింది.
Also Read
- Sonia Gandhi: ‘బిలాంగింగ్’ పేరుతో సోనియాగాంధీ ఆత్మకథ.. రాజీవ్‌గాంధీతో ప్రేమ ముచ్చట్లు
- Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
- Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్‌లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
- Tamil Nadu: చంటి బిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే.. విమర్శలపై కౌంటర్
తాజావార్తలు
-
AAP: ఆప్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..
-
Colgate: కొల్గేట్ ప్రియులకు షాక్.. టూత్‌పేస్ట్ ధరలు పెరగనున్నాయా?
-
VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
-
Sonia Gandhi: ‘బిలాంగింగ్’ పేరుతో సోనియాగాంధీ ఆత్మకథ.. రాజీవ్‌గాంధీతో ప్రేమ ముచ్చట్లు
-
Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!