What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు అవిశ్వాస తీర్మానంపై పాక్ నేషనల్ అసెంబ్లీలో ఓటింగ్, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న ఇమ్రాన్‌ఖాన్
* తిరుమలలో నేటి నుంచి వృద్ధులు, దివ్యాంగుల దర్శనాలు పునరుద్ధరణ
Also Read
* దేశంలో 18 ఏళ్లు నిండినవారందరికీ రేపటి నుంచి బూస్టర్ డోస్
* నేటి నుంచి కడప జిల్లా ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు.. 10 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు
* మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై కొనసాగుతోన్న సీఎం వైఎస్ జగన్ కసరత్తు.. ఇవాళ మరోసారి సజ్జలతో భేటీ అయ్యే అవకాశం… నిన్న దాదాపు 3 గంటల పాటు జరిగిన చర్చలు
* నేడు రాజమండ్రిలో అసాధారణంగా పెరిగిన నిర్మాణ రంగానికి చెందిన ముడిసరుకుల ధరలపై ఇంజనీర్లు, బిల్డర్లు ఎల్టిపిలు, కార్మిక సంఘాల నిరసన
* సత్యసాయి జిల్లా : గాండ్లపెంట మండలం కటారుపల్లి గ్రామంలో నేటి నుంచి యోగి వేమన బ్రహ్మోత్సవాలు.
* అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండల కేంద్రంలో నేడు జల చైతన్యం కార్యక్రమం. పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
* విశాఖ: నేడు జిల్లాలో బీజేపీ జలం కోసం ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర.. పాల్గొననున్న సోము వీర్రాజు, సీఎం రమేష్, మేఘాద్రి గడ్డ రిజర్వాయర్, అనకాపల్లి దగ్గర గ్రోయిన్లు, మాడుగుల మండలంలో రిజర్వాయర్లు పరిశీలన, సాయంత్రం మాడుగుల మండల కేంద్రంలో బహిరంగ సభ
* నేడు భద్రాచలం రామాలయంలో రాముల వారికి ఎదుర్కోలు.. రేపు మిథిలా స్టేడియంలో సీతా రాముల కల్యాణం
తాజావార్తలు
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!