పశ్చిమగోదావరిలో ఒమిక్రాన్ టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమగోదావరి జిల్లాలో ఒమిక్రాన్ వైరస్ టెన్షన్ మొదలైంది. జిల్లాలో ఒమిక్రాన్ కేసులకు సంబంధించిన వివరాలను కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని, భయపడవద్దన్నారు. ఈ నెల 21 న ఏలూరు రూరల్ పత్తి కోళ్ల లంకలో కువైట్ నుండి వచ్చిన 41 సంవత్సరాల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు ఇది.
ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది ఆమెను హోమ్ ఐసోలేషన్ లో ఉంచామని కలెక్టర్ చెప్పారు. గత 45 రోజుల్లో జిల్లాకు 6,856 మంది విదేశాలనుండి వచ్చారు.ఎయిర్ పోర్టు లొనే ఆర్టీపీసీ ఆర్ టెస్ట్ లు చేస్తున్నాం అన్నారు. 14 మంది కోవిడ్ పాజిటీవ్ అని తేలింది. 4,200 మందికి 8 రోజుల అనంతరం మరోసారి టెస్టులు చేశాం. ప్రైమరీ కాంటాక్ట్స్ నెగిటివ్ అని తేలాయి. 2600 మంది 8 రోజుల వ్యవధిలో ఉన్నారు. పాజిటివ్ ఉంటే సీసీఎంబీ ల్యాబ్ హైదరాబాద్ కు టెస్ట్ కు పంపుతున్నాం.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
పండగ వస్తున్న వేళ విదేశాలనుండి ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. 8010968295 నెంబర్ కు బయట నుండి వచ్చిన వారు ఎవరైనా ఉంటే సమాచారం తెలియజేయండి. 104 కాల్ సెంటర్ ద్వారా సమాచారం సేకరిస్తున్నాం. టెస్టింగ్, క్యారంటైన్…అంశాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రజలు మాస్క్ ,సోషల్ డిస్టెన్స్ తప్పసరిగా పాటించాలి. పండుగ తరుణంలో పబ్లిక్ ఏరియాలో,షాపింగ్ కాంప్లెక్స్ ల్లో ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదు.
18 సంవత్సరాలు నిండిన వారికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ జిల్లాలో 100 శాతం పూర్తి చేశామన్నారు. 75 శాతం మందికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చాం. 15 నుండి18 సంవత్సరాల వారికి వ్యాక్సిన్ ప్రక్రియ జనవరి 3 నుండి మొదలు పెడతామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 1,78,000 మంది పిల్లలు ఉన్నారు..వారికి కోవాక్సిన్ డోసెస్ ఇస్తాం. జిల్లాలో 31 వేల మంది హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు. 61 వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు. 60 సంవత్సరాలు పై బడిన 4 లక్షల26 వేలమంది జనవరి 10 నుండి ప్రికాషనరీ డోస్ అందిస్తున్నాము. కోవిడ్ నియమాలు కచ్చితంగా ప్రజలు పాటించాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!