వాల్‌మార్ట్ కీలక నిర్ణయం: డ్రోన్ ద్వారా ఫుడ్ డెలివరీకి శ్రీకారం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ షాపింగ్ మాల్ సంస్థ వాల్‌మార్ట్ కీలక నిర్ణయం తీసుకున్నది. వినియోగ దారులకు డ్రోన్ ద్వారా పుడ్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. అమెరికా రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ మొదట యూఎస్‌లోని ఆర్కాన్సాస్ పీరిడ్జ్‌లో ప్రారంభించింది. పీరిడ్జ్ నుంచి 50 మైళ్ల దూరం వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఫుడ్ తో పాటుగా వాల్ మార్ట్ సంస్థ 26 రకాల వస్తువులను కమర్షియల్ డ్రోన్ డెలివరీ ద్వారా అందజేసేందుకు ముందుకు వచ్చింది.
Read: టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
దీనికోసం ఈ సంస్థ అటానమస్ జిప్‌లైన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది వాల్‌మార్ట్. జిప్‌లైన్ డ్రోన్లు పారాచూట్ లాడెన్ ప్యాకేజీలను కస్టమర్ల చేతికి అందేలా డ్రాప్ చేస్తాయి. ఈరోజు నుంచి వాల్‌మార్ట్ కమర్షియల్ డ్రోన్ ఫుడ్ డెలివరీకి శ్రీకారం చుట్టింది. ఇక డెలివరీ చేసే వస్తువుల బరువును బట్టి 10 డాలర్లను డెలివరీ ఫీజ్ కింద వసూలు చేస్తామని, ఆర్డర్ చేసిన 30 నిమిషాల్లోనే వస్తువులు డెలివరీ అవుతాయని వాల్‌మార్ట్ సంస్థ తెలియజేసింది.
తాజావార్తలు
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!