భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ గత ఏడాది నుండి కోహ్లీ బ్యాటింగ్ లో అనుకున్న విషంగా రాణించలేదు. అంతేకాక కోహ్లీ సెంచరీ కొట్టి రెండు ఏళ్ళు దాటిపోయింది. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ తో ఆడుతున్న రెండో టెస్ట్ లో జట్టులోకి వచ్చిన కోహ్లీ సెంచరీ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ మొదటి ఇన్నింగ్స్ లో డక్ ఔట్ అయిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో 36…