ఆర్టీసీ మరో కీలక నిర్ణయం: మాస్క్ లేకుంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా నిబంధనలను తీసుకొచ్చింది. తెలంగాణ ఆర్టీసీలో ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనలు విధించింది. డ్రైవర్, కండక్టర్‌తో పాటు ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. బస్సులో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బస్టాండ్‌లో మైకుల ద్వారా ప్రకటిస్తుండాలని సజ్జనార్ సూచించారు. డిపోలకు వచ్చిన బస్సులను శుభ్రం చేస్తుండాలని ఆదేశించారు. బస్సుల్లో మాత్రమే కాకుండా బస్టాండ్ ఆవరణలోనూ ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, బస్టాండ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలని సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
Read: రోశయ్యకు నివాళులు ఆర్పించిన కిషన్ రెడ్డి, చిరంజీవి…
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
తాజావార్తలు
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!