వైరల్: ఇలాంటి యాక్సిడెంట్‌ను ఎప్పుడూ చూసుండరు…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాక్సిడెంట్ అనే పేరు వింటేనే గజగజవణికిపోతాం. వాహనాలు నడిపే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని నడుపుతుంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుతూనే ఉంటాయి. అయితే, కొన్ని ప్రమాదాలు చాలా విచిత్రంగా జరుగుతంటాయి. ప్రమాదంతో సంబంధంలేని వ్యక్తులు వాహనాలు కూడా ప్రమాదాలకు గురిఅవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఇదికూడా ఒకటి.
Read: తాజా సర్వే: ఆ రాష్ట్రంలోనే మహిళా పారిశ్రామిక వేత్తలు అధికం…
Also Read
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ఇలాంటి యాక్సిడెంట్‌ను బహుశా ఎప్పుడూ చూసి ఉండరని అనుకోవచ్చు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వేగంగా వచ్చిన ఓ కారు మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆ కారు ఎగిరి అవతల పడింది. అలా ఎగిరిపడిన కారు కిందపడకుండా మరో కారుముందున్న బానెట్‌పై పడింది. యాక్సిడెంట్‌తో ఎలాంటి సంబంధం లేని ఆ కారు ముందుభాగం దెబ్బతిన్నది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ సంఘనట యూఎస్‌లోని ఇండియానా రాష్ట్రంలో జరిగింది.
తాజావార్తలు
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!