Hindu Temple Attack: అమెరికాలో హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. ఈ వారం ప్రారంభంలో ఇండియానా రాష్ట్రంలోని గ్రీన్‌వుడ్ నగరంలో ఉన్న BAPS స్వామినారాయణ ఆలయం కొందరి దుర్మార్గులకు లక్ష్యంగా మారింది. ఆగస్టు 10న చోటుచేసుకున్న ఈ ఘటనను ఆలయ అధికారిక ప్రజా వ్యవహారాల విభాగం “ద్వేషపూరిత చర్య”గా అభివర్ణించింది. అలాగే చికాగోలోని భారత కాన్సులేట్ ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి ఒక ప్రకటనలో ఆలయం ప్రధాన సైన్ బోర్డును అపవిత్రం చేయడం…
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది లోకంలో ఉండే నానుడి. కానీ ఉల్లిపాయలు ఇద్దరి లవర్స్ మధ్య తగాదా పెట్టి ప్రాణాలు తీసిన ఘటనలు ఎప్పుడూ చూడలేదు.. వినలేదు. తాజాగా జరిగిన ఓ ఘటన షాకింగ్ కలిగిస్తోంది.
కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటనలు మనం చాలానే చూసుంటాం. అయితే ఎలుకలు దాడి చేసి చంపిన ఘటనలు పెద్దగా మనం చూసి ఉండం, విని ఉండం. అయితే ఆరునెలల పసికందును ఓ ఎలుకల గుంపు కొరికి కొరికి దారుణంగా చంపింది. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఇళ్లు పరిశుభ్రంగా లేకపోవడమే. పసికందు చనిపోవడంతో తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read: Road Accident: శంషాబాద్…
యాక్సిడెంట్ అనే పేరు వింటేనే గజగజవణికిపోతాం. వాహనాలు నడిపే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని నడుపుతుంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుతూనే ఉంటాయి. అయితే, కొన్ని ప్రమాదాలు చాలా విచిత్రంగా జరుగుతంటాయి. ప్రమాదంతో సంబంధంలేని వ్యక్తులు వాహనాలు కూడా ప్రమాదాలకు గురిఅవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఇదికూడా ఒకటి. Read: తాజా సర్వే: ఆ రాష్ట్రంలోనే మహిళా పారిశ్రామిక వేత్తలు అధికం… ఇలాంటి యాక్సిడెంట్‌ను బహుశా ఎప్పుడూ చూసి ఉండరని అనుకోవచ్చు. ట్రాఫిక్…