అజ్ఞాతంలో టీడీపీ నేత పట్టాభి.. ఎక్కడున్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉక్కసారి కాకరేపిన టీడీపీ నేత పట్టాభిరామ్.. ఇప్పుడు ఎక్కడున్నారు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.. సీఎం వైఎస్ జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పట్టాభి ఇంటితో పాటు, టీడీపీ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి.. ఇక, సీఎంను వ్యక్తిగతంగా దూషించిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు.. అయితే, పట్టాభి ఇప్పుడు మాల్దీవ్స్‌కు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.
Read Also : యూపీలో కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి ఇద్దరు కీలక నేతల గుడ్‌బై
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిన పట్టాభిరామ్.. ఆ తర్వాత మాల్దీవ్స్‌కు వెళ్లిపోయినట్టు సమాచారం. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన మాలేకు చేరినట్టు తెలుస్తోంది. ఇక, ఆయన ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన దృష్ట్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయాయి.. ఆయన బెయిల్‌పై రాజమండ్రి జైలు నుంచి విడుదల కాగా.. ఘన స్వాగతం పలికాయి టీడీపీ శ్రేణుల.. ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఓ వాదన.. లేదు మళ్లీ అరెస్ట్ చేశారంటూ మరో ప్రచారం జరిగింది. కానీ, పట్టాభి మాల్దీవ్స్‌కు వెళ్లినట్టుగా చెబుతున్నారు. మరోవైపు.. పట్టాభి వ్యాఖ్యలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై 36 గంటల పాటు దీక్ష చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఆయన దృష్టికి తీసుకెళ్లింది చంద్రబాబు టీమ్.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!