ప్రత్యేక హోదా బిర్యానీ…ప్రత్యేక ప్యాకేజీ బఫే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో బీజేపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వైసీపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.జగన్ ఢిల్లీలో చెంచాగిరీ చేస్తున్నారు.. ఏపీలో దాదాగిరి చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ఆడే మైండ్ గేమ్ ఏంటో బీజేపీకి అర్ధం చేసుకోని పరిస్థితుల్లో లేదు. సీఎం జగన్ నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంటుపై కేంద్రం సముచిత నిర్ణయం తీసుకుంటుంది. ప్రత్యేక హోదా బిర్యానీ లాంటిది.. ప్రత్యేక ప్యాకేజీ బఫే లాంటిదన్నారు ఆదినారాయణ రెడ్డి. బఫేలో అన్ని రకాల ఐటెములు ఉంటాయి. ఎస్పీవీ పెట్టి ప్యాకేజీ ద్వారా నిధులు తెచ్చుకోమని కేంద్రం చెబితే దాన్ని తప్పు పడుతున్నారు. మెడలు వంచుతానన్న జగన్.. ఢిల్లీలో మోడీ కాళ్లు పట్టుకుంటున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
వైసీపీది చేతకానితనం. ప్యాకేజీని వాడుకుంటే ఎంతైనా నిధులు వస్తాయి. పద్మనాభ స్వామి గుళ్లో నేల మాళిగలున్నట్టు.. జగన్ వద్ద అనేక నేల మాళిగలు ఉన్నాయి. జగన్ ఆశ తీరదు.. ప్రధాని కావాల్సిన వ్యక్తి జగన్ అంటూ ఆ పార్టీ నేతలంటున్నారు. వైసీపీకి చేత కావడం లేదన్నారు ఆదినారాయణ రెడ్డి. మరో నేత విష్ణువర్దన్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడేది తామే అన్నారు. ఈ సభ వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి తొలి మెట్టు. ప్రాంతీయ పార్టీలు ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో ఓ మాట మాట్లాడ్డం అలవాటే. కొడాలి నాని మమ్మల్ని విమర్శలు చేస్తున్నారు.. ఆ పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లి సాగిలపడతారు.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!