ఏపీలో బీజేపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వైసీపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.జగన్ ఢిల్లీలో చెంచాగిరీ చేస్తున్నారు.. ఏపీలో దాదాగిరి చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ఆడే మైండ్ గేమ్ ఏంటో బీజేపీకి అర్ధం చేసుకోని పరిస్థితుల్లో లేదు. సీఎం జగన్ నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటుపై కేంద్రం సముచిత నిర్ణయం తీసుకుంటుంది. ప్రత్యేక హోదా బిర్యానీ లాంటిది.. ప్రత్యేక ప్యాకేజీ బఫే లాంటిదన్నారు ఆదినారాయణ…
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కు చెందిన మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు వారెన్ బఫెట్ రాజీనామా చేశారు. బిల్‌గేట్స్, మిలిందా గేట్స్‌లు 27 ఏళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ, విడాకులు తీసుకుండటంతో, ఆ ఫౌండేషన్‌లో కొనసాగకూడదని బఫెట్ నిర్ణయించుకున్నారు. ట్రస్టీలో ఉన్నప్పటీకి, క్రియాశీలంగా లేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని బఫెట్ పేర్కొన్నారు. Read: జమ్మూకాశ్మీర్ నేతలతో ప్రధాని భేటీ… తన బర్క్‌షైర్ హాత్‌వే షేర్లను సేవా కార్యక్రమాలకు వినియోగించాలనే లక్ష్యం సగానికిపైగా పూర్తయిందని తెలిపారు. ముగ్గురు సభ్యులున్న…