Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Sonusood Reached This Level After Facing Difficulties In His Cinema Life

Sonusood’s birthday: 25 ఏళ్ల క్రితం రూ. 5వేలతో ముంబైకి సోనూసూద్‌.. ఇప్పుడు వందల కోట్లు!

Published Date :July 30, 2024 , 1:36 pm
By RAMAKRISHNA KENCHE
  • రూ. ఐదు వేలతో ముంబైకి వచ్చిన నటుడు
  • ప్రస్తుతం నికరవిలువ 135 నుంచి 140 కోట్లు!
  • ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన సోనూసూద్
  • మోడలింగ్‌పైపు మొగ్గు
  • 1999లో ఒక తమిళ సినిమాలో నటించే అవకాశం
  • 2002లో బాలివుడ్ లో ఎంట్రీ
Sonusood’s birthday: 25 ఏళ్ల క్రితం రూ. 5వేలతో ముంబైకి సోనూసూద్‌.. ఇప్పుడు వందల కోట్లు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనా ప్రావీణ్యాన్ని నిరూపించుకున్న సోనూసూద్‌కు ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు. సినిమాలు, నటనతో పాటు, సోనూ సూద్ సామాజిక కార్యకర్తగా కూడా పనిచేస్తున్నాడు. కరోనా కష్ట కాలంలో నటుడు లక్షలాది మందికి సహాయం చేశాడు. నేటికీ పేదలకు సహాయం చేస్తున్నాడు. అందుకే ఆయనను ‘పేదల దూత’ అని కూడా పిలుస్తారు. నటుడు ఈ రోజు తన 51వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈరోజు స్టార్ యాక్టర్ అయ్యాడు. ఐశ్వర్యానికి, పేరు ప్రఖ్యాతులకు కొదవ లేదు. కేవలం ఐదు వేల రూపాయలతో ముంబయికి వచ్చాడు. కానీ, ఈరోజు ఆయనకు కోట్ల ఆస్తులు ఉన్నాయి. కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

READ MORE: CM Revanth Reddy: లక్షల మంది రైతుల ఇండ్లలో సంతోషం.. ఇది మా ప్రభుత్వ చరిత్ర..

Also Read

  • IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
  • PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
  • Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
  • Assembly Elections: తమిళనాడు, బెంగాల్‌లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్

సోనూసూద్‌ ప్రస్తానం..
సోనూసూద్‌ 1973లో ఈ రోజున జన్మించాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్న వయసులోనే ఇంటి భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. కొడుకు ఇంటి బాధ్యతలు చేపడతాడన్న ఆశతో తండ్రి కొడుకుని ఇంజినీరింగ్‌లో చేర్పించాడు. సోనూ సూద్ కూడా తన చదువును పూర్తి చేశాడు. తన పాఠశాల రోజుల్లో.. అతను 12 మంది అబ్బాయిలతో ఒక గదిలో నివసించాడు. అతని తండ్రి ఇంటి నుంచి డబ్బు పంపినప్పుడు ఆ డబ్బులో కొంత ఆదా చేసేవాడు. సోనూ సూద్ మంచి ఎత్తు, పర్సనాలిటీ కలిగి ఉన్నాడు. అందుకే అతను తన చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్‌పైపు వెళ్లాడు.

READ MORE: Viral Video Today: స్టేడియం బయట బంతి.. బాల్ ఇవ్వనని మొండికేసిన ల్యాండ్ ఓనర్! వీడియో చూస్తే నవ్వాగదు

1996 లో నటుడిని కావాలనే తన కలను నెరవేర్చుకోవడానికి ముంబై వచ్చాడు. ఆ సమయంలో అతని వద్ద రూ.5500 మాత్రమే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అతని జీవితం అంత సులభంగా సాగలేదు. లోకల్ రైలులో ప్రయాణించేవాడు. చాలా కష్టపడి 1999లో ఒక తమిళ సినిమాలో నటించే అవకాశం సంపాదించాడు. అతని నటనా జీవితం ఇక్కడ నుంచే ప్రారంభమైంది. అతను అనేక సౌత్ చిత్రాలలో నటించాడు.

READ MORE: Rajni: ఈ వయసులో కూడా రచ్చ లేపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్..ఎన్ని సినిమాలు చేస్తున్నాడో తెలుసా..?

దీని తరువాత.. సోనూ సూద్ తన మొదటి బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశాన్ని 2002 సంవత్సరంలో అందుకున్నాడు. అది ‘షహీద్-ఎ-ఆజం’. దీంతో హిందీలోకి అడుగుపెట్టి వెనుదిరిగి చూడలేదు. సోనూసూద్ విలన్‌గా, హిందీ హీరోగా సౌత్‌లో చాలా పేరు సంపాదించుకున్నాడు. నటనతో జనాల్లో మంచి ఆదరణ పెంచుకున్నాడు. ఒకప్పుడు ఐదు వేల రూపాయలు జేబులో పెట్టుకుని ముంబైకి వచ్చిన సోనూసూద్ ఈరోజు పెద్ద ఎత్తున పారితోషకం పొందుతున్నాడు. ఎంతో సంపదను, కీర్తిని సొంతం చేసుకున్నాడు. ముంబైలో ఓ విలాసవంతమైన ఇల్లు, ఎన్నో విలాసవంతమైన కార్లు, కోట్ల ఆస్తికి యజమాని అయ్యాడు.

READ MORE: Mallu Bhatti Vikramarka: రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చింది..

25 ఏళ్లలో సోనూ సూద్ ఎంత సంపాధించాడంటే…
సోనూసూద్ ఈరోజు కోట్లు సంపాదిస్తున్నాడు. సినిమాల ద్వారానే కాకుండా ప్రకటనల ద్వారా కూడా మంచి భారీగా డబ్బు సంపాదిస్తున్నాడు. రియాల్టీ షోల నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బు పొందుతున్నాడు. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్‌వాలా ప్రాంతంలో అతనికి విలాసవంతమైన భవనం ఉంది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. అతనికి లగ్జరీ కార్లంటే కూడా ఇష్టం. అతని కార్ష జాబితాలో జాబితాలో పోర్షే పనామెరా, మెర్సిడెస్-బెంజ్ ML-క్లాస్ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అతను ప్రస్తుతం ఒక చిత్రానికి దాదాపు 2-3 కోట్ల రూపాయలు వసూలు చేస్తాడు. ప్రస్తుతం సోనూసూద్ నికర విలువ రూ. 135 నుంచి 140 కోట్లు ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • after facing difficulties
  • Bollywood
  • bollywood actor
  • LATEST TELUGU NEWS
  • reached this level

తాజావార్తలు

  • Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..

  • Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!

  • Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్‌పై థియేటర్ మేనేజ్‌మెంట్ దాడి?

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్‌ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!

ట్రెండింగ్‌

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions