రిక్షావాలాకు ఆదాయపన్నుశాఖ షాక్: రూ.3 కోట్లు పన్ను చెల్లించాలని నోటీసులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం అతనిది. రోజూ రిక్షాతొక్కి వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో ఇళ్లు గడుపుకుంటూ కొంత సొమ్మును బ్యాంకులో పొదుపు చేసుకుంటున్నాడు. ఇలాంటి రిక్షావాలాకు ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు పంపించారు. రూ.3.47 కోట్ల రూపాయలను పన్ను రూపంలో చెల్లించాలని నోటీసులు పంపారు. దీంతో పాపం ఆ రిక్షావాలా షాక్ అయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో జరిగింది. జిల్లాలోని బకల్‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రతాప్ సింగ్ రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, తన బ్యాంకు ఖాతాకు పాన్ కార్డును జత చేయాలని బ్యాంకు అధికారులు చెప్పగా స్థానికంగా ఉండే జన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డుకోసం ధరఖాస్తు చేసుకున్నాడు. కొన్నిరోజులకు ఓ వ్యక్తి వచ్చి కలర్ పాన్ కార్డ్ ఇచ్చి వెళ్లాడు. అయితే, ఆ కార్డు నకిలీ కార్డు అని తెలుసుకోలేకపోయాడు ప్రతాప్ సింగ్. కాగా, అక్టోబర్ 15 వ తేదీన రిక్షావాలాకు ఆదాయపన్ను అధికారులు రూ.3.47 కోట్లు ఆదాయపన్ను చెల్లించాలని నోటీసులు ఇవ్వడంతో షాకైన ప్రతాప్ సింగ్ పోలీసులకుఫిర్యాదు చేశారు. తన పాన్ కార్డు పేరు మీద కొంతమంది జీఎస్టీ నెంబర్ తీసుకొని వ్యాపారం చేస్తున్నారని, 2018-19లో అతని పేరుమీదున్న కంపెనీ టర్నోవర్ రూ.43 కోట్లుగా ఉందని అధికారులు గుర్తించారు.
Read: మనుషులే కాదు… కోతులు కూడా కిడ్నాప్ చేస్తాయట…
Also Read
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Marco Rubio: మరోసారి భారత్ టూర్కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- Tags
- IT
- Rickshaw Puller
- UP
తాజావార్తలు
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
-
IND Vs WI 4th T20: ఉప్పల్లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!