Kanchipuram Man Dies After Choking on Boiled Egg: ‘మృత్యువు’ ఎవరిని ఎప్పుడు ఎలా బలితీసుకుంటుందో చెప్పలేం. అప్పటివరకూ మన పక్కన ఉన్నవారే.. ఊహించని విధంగా చనిపోతుంటారు. ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదం జరగడం, ఉన్నపలంగా గుండెపోటు రావడం, గొంతులో మటన్ ముక్క ఇరుక్కుని పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా అలాంటి విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో చోటుచేసుకుంది. గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందాడు. Also…
జుట్టు సంరక్షణ కోసం సహజమైన వస్తువులను ఉపయోగించాలి. జుట్టు పెరుగుదలకు గుడ్డు ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపిక. గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టును ఒత్తుగా, బలంగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. గుడ్లలో ప్రోటీన్, బయోటిన్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ అందించడంలో సహాయపడతాయి. జట్టు రాలడాన్ని నివారిస్తాయి. కానీ.. జుట్టు పెరుగుదల విషయంలో గుడ్డులోని పచ్చసొన లేదా తెల్లసొన దానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది? అని ఆలోచిస్తుంటారు. ఈ రెండింటి వల్ల కూడా…
గత కొన్ని నెలలుగా కూరగాయలు ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. కిలో టమాటా ధర రూ.35-40గా కొనసాగుతోంది. మిగతా కూరగాయలు రూ.30-50గా ఉన్నాయి. ఇది చాలదన్నట్టు మరోవైపు కోడిగుడ్డు రేటూ రోజురోజుకూ పెరిగిపోతోంది. హోల్ సేల్ మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.90గా ఉండగా.. రిటైల్ మార్కెట్‌లో దాదాపుగా రూ.7గా పలుకుతోంది. ప్రస్తుతం డజను గుడ్ల ధర రూ.80గా ఉంది. దాంతో కోడిగుడ్డు కొనాలన్నా సామాన్య ప్రజలు ఆలోచించాల్సి వస్తోంది. గత జనవరిలో ఒక్కో కోడిగుడ్డు ధర…
నాసా తాజాగా ఓ ఫోటోను విడుదల చేసింది. ఇందులో అంతరిక్షంలో రెండు గెలాక్సీల కలయికను చూపిస్తున్నారు. ఒక గెలాక్సీ పెంగ్విన్ లాగా ఉంది. దాని కింద మరొకటి గుడ్డులా కనిపిస్తుంది.
Side Effects Of Eggs: గుడ్డు పోషకాల గని. అందుకే రోజుకు ఒక గుడ్డు తినాలని వైద్యులు చెబుతుంటారు. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు గుడ్డు తినడం వల్ల లభిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు మూడు గుడ్లు తినడం మంచిది. అయితే మూడు గుడ్లు తినేవాళ్లు కచ్ఛితంగా రోజు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీనిలో ఎన్నో రకాలైన విటమిన్ లు ఉంటాయి. శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ బీ దీని నుంచి లభిస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న…
Chhattisgarh : కొన్ని నేర వార్తలు వింటే ఆశ్చర్యమేస్తుంది. దీనికి కూడా హత్యలు, కిడ్నాపులు, కొట్టుకోవడాలు చేస్తుంటారు. అలాంటిదే ఈ కథనం.. కోడి గుడ్ల కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా చితకబాదిన ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగింది.
Egg Export: ప్రస్తుతం కోడిగుడ్ల పరిశ్రమ గడ్డుకాలం ఎదుర్కొంటుందని చెప్పుకోవాలి. నమక్కల్ ప్రాంతం కోడిగుడ్ల ఎగుమతికి ప్రసిద్ధి. ఆ ప్రాంతంలోని కోళ్లకు వ్యాధి రహిత ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది.
కొన్నిసార్లు చిన్న చిన్న వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. లక్షల్లో వీక్షిస్తుంటారు. ఇలాంటి వాటిల్లో ఈ చిన్న వీడియో కూడా ఒకటి. ఓ వ్యక్టి టిఫెన్ దుకాణంలో ఆమ్లెట్ వేస్తున్నాడు. ఒక గుడ్డు పగలగొట్టి పెనం మీద వేశాడు. మరో గుడ్డు కూడా వేయాలని కస్టమర్ కోరడంతో రెండో గుడ్డు తీసుకొని పగలగొట్టి పెనం మీద వేశాడు. అయితే, రెండు గుడ్డు పగలగొట్టిన వెంటనే అందులో నుంచి కోడిపిల్ల బయటకు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆ…