మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకోవాలంటే ఆయిల్ వేసుకొని తింటాం. అది అందరికి తెలిసిన విషయమే.. కానీ ఇక్కడ ఒకతను వెరైటీగా ఆమ్లెట్ లో బీర్ వేసి తయారుచేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మెరిసేందుకు ఫుడ్ పై కూడా ప్రయోగాలు చేస్తున్నారు. మనం తినే ఆహార పదార్థాలతో వెరైటీలు చేసి వావ్ అనిపిస్తున్నారు. అంతేకాకుండా ఫుడ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా…
కొన్నిసార్లు చిన్న చిన్న వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. లక్షల్లో వీక్షిస్తుంటారు. ఇలాంటి వాటిల్లో ఈ చిన్న వీడియో కూడా ఒకటి. ఓ వ్యక్టి టిఫెన్ దుకాణంలో ఆమ్లెట్ వేస్తున్నాడు. ఒక గుడ్డు పగలగొట్టి పెనం మీద వేశాడు. మరో గుడ్డు కూడా వేయాలని కస్టమర్ కోరడంతో రెండో గుడ్డు తీసుకొని పగలగొట్టి పెనం మీద వేశాడు. అయితే, రెండు గుడ్డు పగలగొట్టిన వెంటనే అందులో నుంచి కోడిపిల్ల బయటకు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆ…