ఏపీలో ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. మొత్తం 8 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. కాగా, గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోయిన స్థానాల్లో ఇప్పుడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల పోలింగ్ కోసం 954 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Read: యూపీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ కానున్న ప్రధాని విమానం…
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
10 జెడ్పీటీసీ స్థానాల్లో 40 అభ్యర్థులు పోటీ పడుతుండగా, 123 ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 18 వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గుంటూరు జిల్లాలో 1 జెడ్పీటీసీ, 11 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, అనంతపురంలో 1 జెడ్పీటీసీ, 10 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 21 ఎంపీటీసీ స్థానాలకు, విశాఖ జిల్లాలో 1 జెడ్పీటీసీ, 6 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
- Tags
- Andhra Pradesh
- elections
- MPTC
- ZPTC
తాజావార్తలు
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!