కాకీనాడ మేయర్‌పై అవిశ్వాసం… పదవి కోల్పోయిన సుంకర పావని…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్లో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ మేయర్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూంగా 36 ఓట్లు వచ్చాయి. అయితే, పావనికి అనుకూలంగా ఒక్కరు కూడా చేతులు ఎత్తకపోవడంతో అవిశ్వాసం నెగ్గింది. మొత్తం 50 డివిజన్లు ఉన్న కాకినాడ మేయర్ కార్పోరేషన్‌కు 2017లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 30, వైసీపీ 8, బీజేపీ 3, స్వతంత్రులు 3 చోట్ల విజయం సాధించారు. ఎన్నికల తరువాత నలుగురు మృతి చెందడంతో ఆ సంఖ్య 44కి చేరింది. కాగా, ఈ అవిశ్వాస తీర్మానంలో ఒక్కరు కూడా మేయర్‌కు అనుకూలంగా ఓటు వేయకపోవడం విశేషం. ఈ ఓటింగ్‌లో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడిలు కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది చివరి వరకు కాకినాడ మేయర్ ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని వైసీపీ చూస్తున్నది. మరి ఈ వ్యూహం ఫలిస్తుందా చూడాలి.
Read: వాతావరణ శాఖ హెచ్చరిక: త్వరలో మరో రెండు తుఫాన్లు…
Also Read
తాజావార్తలు
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!