హైదరాబాద్‌లో అందుబాటులోకి కోవిడ్ మాత్రలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందిస్తూ వస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు డోసుల వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, కరోనాను ఐదు రోజుల్లోనే కట్టడి చేయగట సామర్థ్యం ఉందని చెబుతున్న మోల్నుపిరావిల్ ఇండియా యాంటీ వైరల్ డ్రగ్ కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఇండియాలో ఈ మాత్రలు తయారు చేయడానికి 13 కంపెనీలు అనుమతి తీసుకోగా ఇందులో 6 ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
Read: రెండేళ్లుగా ఆ దేశంలో రాత్రి కర్ఫ్యూ… ఎట్టకేలకు ఎత్తివేత…
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
మోల్నుపిరావిర్ యాంటి వైరల్ డ్రగ్‌ను ఆప్టిమస్ సంస్థ మోల్‌కోవిర్ పేరుతో ట్యాబ్లెట్లను తయారు చేసింది. ప్రస్తుతం ఇవి హైదరాబాద్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. జనవరి 3 వ తేదీ నుంచి మిగతా నగరాల్లో కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ఆప్టిమస్ ఫార్మా తెలియజేసింది. ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి ట్యాబ్లెట్లు అందుబాటులోకి రావడం విశేషం.
తాజావార్తలు
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!