Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Missing Us Teen Rescued After She Uses Tiktok Hand Signals To Imply She Is In Danger

కిడ్నాపైన యువ‌తిని కాపాడిన టిక్‌టాక్‌…

Published Date :November 10, 2021 , 7:52 am
By NTV WebDesk
కిడ్నాపైన యువ‌తిని కాపాడిన టిక్‌టాక్‌…
  • Follow Us :
  • google news
  • dailyhunt

సోష‌ల్ మీడియా ఎంట‌ర్‌టైన్ మెంట్ యాప్ లు కేవ‌లం ఎంట‌ర్‌టైన్ చేయ‌డం మాత్ర‌మే కాకుండా ప్ర‌మాదాల నుంచి కూడా కాపాడుతున్నాయి.  ఇటీవ‌లే కిడ్నాపైన యువ‌తిని టిక్‌టాక్ వీడియో కాపాడింది.  అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.  అమెరికాలోని నార్త్ క‌రోలీనాలో 16 ఏళ్ల యువ‌తిని దుండ‌గులు కిడ్నాప్ చేశారు.  కిడ్నాప్ విష‌యం తెలుసుకున్న పోలీసులు ఆ యువ‌తి కోసం గాలిస్తున్నారు.  అయితే, నార్త్ క‌రోలీనాలో కిడ్నాప్‌కు గురైన యువ‌తిని దుండ‌గులు కెంట‌కీ తీసుకొచ్చారు.  కారులో ఉన్న ఆ యువ‌తి బ‌య‌ట ఉన్న వ్య‌క్తికి ఓ హ్యాండ్ సిగ్నల్ ఇచ్చింది.

Read: హిందూ ఆలయంలో పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పూజలు…

ప్ర‌మాదంలో ఉన్న‌ప్పుడు ఇచ్చే సిగ్న‌ల్‌.  టిక్‌టాక్‌లో ఆ సిగ్న‌ల్ పాపుల‌రైన సిగ్న‌ల్ అది.  అనుమానం వ‌చ్చిన ఆ వ్య‌క్తి వెంట‌నే 911 కి ఫోన్ చేశాడు.  ఆ కారును ఫాలో అయ్యాడు. యువ‌కుడి కాల్ ఆధారంగా పోలీసులు కారును ఛేజ్ చేసి కిడ్నాప‌ర్ల‌ను ప‌ట్టుకున్నారు.  నార్త్ క‌రోలీనాలో కిడ్నాప్ చేసిన యువ‌తిని అక్క‌డి నుంచి టెన్న‌సీ, కెంట‌కీ మొత్తం తిప్పార‌ని, యువ‌తిని వ్య‌భిచార గృహానికి త‌ర‌లించేందుకు కిడ్నాప్ చేసిన‌ట్టు కిడ్నాప‌ర్ ఒప్పుకున్నాడు.  ప్ర‌మాదంలో ఉన్న‌ప్పుడు బ‌య‌ట వ్య‌క్తుల‌కు ప్ర‌మాదంలో ఉన్నామ‌ని చెప్పేందుకు సోష‌ల్ మీడియాలో కొన్ని సిగ్న‌ల్ ఉన్నాయని, ఆ సిగ్న‌ల్స్ ఆధారంగానే తాను బ‌య‌ట‌ప‌డ్డాన‌ని ఆ యువ‌తి చెప్పుకొచ్చింది.  

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • crime
  • Hand Signals
  • kidnap
  • Missing
  • Tik Tok

తాజావార్తలు

  • Fact Check: ‘జన నాయగన్’ సెన్సార్ నుంచి లీక్ అయిందా?

  • Tanvir Ahmed: టీమిండియాలోకి వైభవ్ వస్తే అభిషేక్ శర్మ పని ఖేల్ ఖతం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

  • US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు దబిడి దిబిడే..

  • Chanakya Niti: కొంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన ఆ ఒక్క పాఠం ఇదే! చాణక్యుడు చెప్పిన షాకింగ్ నిజం..

  • Venu Udugula: ఇద్దరూ పరిచయమే కానీ.. మంగ్లీ కేసుపై వేణు ఉడుగుల కీలక ప్రకటన!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions