సోషల్ మీడియా ఎంటర్‌టైన్ మెంట్ యాప్ లు కేవలం ఎంటర్‌టైన్ చేయడం మాత్రమే కాకుండా ప్రమాదాల నుంచి కూడా కాపాడుతున్నాయి. ఇటీవలే కిడ్నాపైన యువతిని టిక్‌టాక్ వీడియో కాపాడింది. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని నార్త్ కరోలీనాలో 16 ఏళ్ల యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువతి కోసం గాలిస్తున్నారు. అయితే, నార్త్ కరోలీనాలో కిడ్నాప్‌కు గురైన యువతిని దుండగులు కెంటకీ తీసుకొచ్చారు. కారులో ఉన్న ఆ యువతి బయట…