కాబూల్ ఎయిర్పోర్ట్ సమీపంలో మరో ఉగ్రదాడి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు రోజుల క్రితం కాబూల్ ఎయిర్ పోర్ట్ బయట జరిగిన బాంబు దాడుల్లో 160 మందికి పైగా పౌరులు, 13 మంది అమెరికా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, ఈసారి రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక దేశాలు హెచ్చరించాయి. తమ దేశానికి చెందిన పౌరులు ఎవరూ కూడా ఎయిర్పోర్ట్ వైపు రావొద్దని అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ముందస్తుగా హెచ్చరించాయి. హెచ్చరించినట్టుగానే ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఉగ్రవాదులు రాకెట్ లాంచర్లతో దాడులు చేశారు. అయితే, ఈ రాకె్ట్లు ఎయిర్‌పోర్టు సమీపంలోని జనావాసాల ఇళ్లపై పడ్డాయి. దీంతో ఆప్రాంతం మొత్తం దట్టంగా పొగ కమ్మేసింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయని స్థానిక మీడియా పేర్కొన్నది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అగ్రదేశాలు హెచ్చరిస్తుండడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
Missile strike on a house near Kabul Airport, nature of the strike unclear https://t.co/wFdhCkHSwn
Also Read
— ELINT News (@ELINTNews) August 29, 2021
Read: రూ. 3వేలు పెట్టి ఫుడ్ ఆర్డర్ చేస్తే… ఏం తెచ్చారో తెలుసా…!!
తాజావార్తలు
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!