ఐపీఎల్ 2021 : కేకేఆర్ ముందు స్వల్ప లక్ష్యం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. పృథ్వీ షా గాయం కారణంగా ఈ మ్యాచ్ లో ఆడకపోవడంతో శిఖర్ ధావన్ తో కలిసి ఓపెనింగ్ కు వచ్చాడు స్మిత్. అయితే ధావన్ (24) పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా స్మిత్ 39 పరుగులతో రాణించాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లలో కెప్టెన్ రిషబ్ పంత్ ఒక్కడే 39 పరుగులతో రెండంకెల స్కోర్ ను సాధించగా మిగితా వారందరు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం కావడంతో క్యాపిటల్స్ కేవలం 127 పరుగులకే తమ ఇన్నింగ్స్ ను ముగించింది. ఇక కేకేఆర్ బౌలర్లలో వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీయగా టిమ్ సౌతీ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే కోల్‌కతా 128 పరుగులు చేస్తే చాలు. కానీ ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్న ఢిల్లీ బౌలర్లను కేకేఆర్ బ్యాట్స్మెన్స్ ఎదుర్కోగలరా… లేదా నేది చూడాలి.
Also Read
- Tags
- DC
- delhi capitals
- ipl 2021
- kkr
- KKR vs DC
తాజావార్తలు
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?