టీం ఇండియా పాకిస్థాన్ కు వస్తుంది : ఐసీసీ ఛైర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యే ఐసీసీ 2031 వరకు జరగనున్న అన్ని ప్రధాన ఈవెంట్లు ఏ దేశంలో జరుగుతాయి అనే దానిని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో 2025 లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క నిర్వహణ బాధ్యతలను ఐసీసీ పాకిస్థాన్ కు అప్పగించింది. అయితే పాక్ చివరిసారిగా 1996 లో ఐసీసీ ఈవెంట్ కు ఆతిధ్యం ఇచ్చింది. కానీ ఆ తర్వాత భద్రత కారణాల వల్ల ఆ దేశానికి ఏ అంతర్జాతీయ జట్టు పర్యనకు వెళ్ళలేదు. అలాగే అక్కడ ఎటువంటి ఐసీసీ ఈవెంట్లు జరగలేదు. కానీ ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ పాకిస్థాన్ కు ఆ అవకాశం వచ్చింది.
ఇక తాజాగా దీని పైన ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల తర్వాత ఐసీసీ క్రికెట్ ఈవెంట్ పాకిస్థాన్ కు తిరిగి వెళ్తుంది. అయితే ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు తప్ప… అంతకముందు మిగతావన్నీ ఎటువంటి సమస్యలు లేకుండా అక్కడ జరిగాయి” అని బార్క్లే అన్నారు. అయితే పాకిస్థాన్ లో జరిగే ఈ టోర్నమెంట్ లో భారత్ పాల్గొనడం సందేహంగానే ఉంది. కానీ ఈ ఈవెంట్ కు భారత్ తో కలిపి అని దేశాల జట్లు తప్పక వస్తాయని బార్క్లే చెప్పారు. అలాగే క్రికెట్ ఈ రెండుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడగలదని అన్నారు. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడంపై సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పిన విషయం తెలిసిందే.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్పోర్టుపై దాడి!
తాజావార్తలు
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!