మహిళలకు గుడ్ న్యూస్: తగ్గిన పుత్తడి ధరలు
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్నటి రోజున భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు తిగిరి తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు దిగి వస్తున్నప్పటికీ, వెండి మాత్రం పెరుగుతూనే ఉన్నది. తగ్గిన ధరల ప్రకారం నగరంలోని బులియన్ మార్కెట్లో పుత్తడి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.43,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి రూ.47,130 కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.64,700కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు కొంతమేర తగ్గడంతో దేశీయంగా పుత్తడి ధరలు దిగివస్తున్నాయి. అదే విధంగా దీశీయంగా మార్కెట్లు బలం పుంజుకోవడం కూడా బంగారం ధరలు దిగిరావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
Read: కరోనాకు అంతం ఎప్పుడు?
Also Read
తాజావార్తలు
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!