Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే, ఇది మీకు గుడ్ న్యూస్. బంగార ఆభరణాలంటే స్త్రీలకు అమితమైన ప్రేమ ఉంటుంది. దేశంలో బంగారం ధర కాస్త తగ్గింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. అయితే, వెండి మాత్రం మళ్లీ భారీగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీసహా తెలుగురాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read:Realme C33: అద్భుత ఫిచర్స్ తో రియల్మీ స్మార్ట్ ఫోన్.. ధర తక్కువే!
హైదారాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం తులానికి హైదరాబాద్‌లో రూ.53,050 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి.. రూ.57,870కి చేరింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,870గా ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,870గా ఉంది.
Also Read:MLC Eelctions: నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్
Also Read
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- Bihar: ఇన్‌స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
- Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
- Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.100 మేర తగ్గింది.దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53, 200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 మేర తగ్గి రూ.58, 020 వద్ద ఉంది. ఇక వెండి మాత్రం మళ్లీ భారీగా పెరిగింది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర రూ.500 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.72, 500కి చేరింది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.500 పెరిగి ప్రస్తుతం రూ.69 వేలగా పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,690గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.53,050 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.57,870గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.53,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,920గా ఉంది. ఇటీవల వరసుగా పెరిగిన పసిడి మళ్లీ తగ్గటం ఊరట కలిగిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం ధర తగ్గటంతో పసిడి ప్రియులకు బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
- Tags
- Gold Price
- Silver Price
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!