కాలుష్యం ఎఫెక్ట్.. ఎన్‌సీఆర్ కీలక నిర్ణయం.. ఇవి మూసివేత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.. దీనిపై సుప్రీంకోర్టు సైతం స్పందించిన విషయం తెలిసిందే కాగా… ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది… ఢిల్లీతో పాటు సమీప నగరాల్లో కూడా స్కూళ్లు, కాలేజీలను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగానే ఈ సమయంలో ఢిల్లీలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటుంది.. ఇక, దీపావళి నుంచి ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యంతో ప్రమాదకర స్థాయికి చేరింది.. దీంతో.. కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఇక, కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్ సమయంలో.. విద్యాసంస్థలు మూతపడి.. కేవలం ఆన్‌లైన్ క్లాసులే జరగగా.. ఇప్పుడు కూడా అదే విధంగా విద్యాసంస్థలు పనిచేయానున్నాయి..
Read Also: పెరుగుతోన్న కరోనా కేసులు.. అక్కడ మళ్లీ కర్ఫ్యూ…
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
ఇక, కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సీఏక్యూఎం మొత్తం 9 పేజీలతో కూడిన ఆర్డర్‌ను విడుదల చేసింది.. ఎన్సీఆర్ ప్రాంతంలో ఉన్న ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, యూపీ రాష్ట్రాలు కూడా కనీసం నవంబర్ 21వ తేదీ వరకు 50 శాతం ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే విధంగా ఆదేశించాలని సీఏక్యూఎం కోరింది. ఎన్సీఆర్ రీజియన్‌లోని ప్రైవేటు సంస్థలు కూడా 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంకరేజ్ చేయాలని తన ఆదేశాల్లో సీఏక్యూఎం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!