ఇది జలపాతం కాదు…ఢిల్లీ ప్లైఓవర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రోజున రికార్డు స్థాయిలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని సెలయేరుల్లా మారిపోయాయి. భారీ వర్షానికి రోడ్లతో పాటుగా ఫ్లైఓవర్లకు కూడా వర్షం నీటితో నిడిపోయాయి. ఫ్లైఓవర్ల నుంచి నీరు కిందకు జలపాతంలా జారిపడుతున్నది. ఆ దృశ్యాలను చూసిన కొంతమంది నయగార జలపాతం ఢిల్లీకి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. వికాస్ పురి ప్రాంతంలోని ఫ్లైఓవర్ పై నుంచి వర్షం నీరు కిందకు పడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 112.1 మిమీ వర్షపాతం నమోదైంది. మరికోన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చిరించింది.
Read: సీలింగ్‌లో ఇరుక్కున్న బాలిక తల… గంటకు పైగా కష్టపడి…
Also Read
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..